ఆఫీస్ లకి స్కూల్ లకి మరియు ఇతర పనులు కోసం ఇల్లు వదలి బయటకి తప్పని సరిగా వెల్లలాలి.ఎండలో వెళ్లి రావటం వలనా మన శరీరంలో నీటి శాతం చమట రూపంలో బయటకి పోవటం ద్వార బాగా అలసి పోతాం.మనకి బాగా అలసటగా అనిపించినా వెంటనే గుర్తొచ్చేది మార్కెట్లో దొరికే ఎన్నో రకాల శీతలపానీయాలు వాటిని ప్రిజ్ లో పెట్టి కూల్ గా తాగుతూ ఉంటాం నిజానికి ఆ డ్రింక్స్ మన ఆరోగ్యానికి మేలు చేయకపోగా కీడే ఎక్కువ చేస్తాయి.మనకి ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి బొండాం మన దాహార్తిని తీర్చి మెండైన ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది.కలుషితం లేని స్వచ్ఛమైన కొబ్బరి బోండం నీటిని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. కొబ్బరిబోండం నీటిని ఒక వారం రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే..
మంచి ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. ఈ కొబ్బరి నీళ్ళు పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది .మరి ఆ ప్రయోజనాలను మనం కూడా తెలుసుకుందాం రండి.
కొబ్బరి బొండాం నీళ్ళులో ఉన్న 10 ఆరోగ్యప్రయోజనాలు:
1.నిత్యం కొబ్బరిబోండం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు వైద్యులు.
2.శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరిబోండా తోడ్పడుతుంది.
3.శీతాకాలంలో కూడా కొబ్బరిబోండం తాగడం వల్ల.. జలుబు రాకుండా ఉంటుంది.
4.కొబ్బరిబోండాన్ని ఒక వారం పాటు తీసుకుంటే ఇంతకు ముందు లేని యాక్టివ్ నెస్ వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
5.కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగడమే కాక కిడ్నీల్లో రాళ్లు కూడా క్రమేపి తగ్గుతాయి.
6.కొబ్బరిబోండాం నిత్యం తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అయితే షుగర్ పేషెంట్స్ డాక్టర్ల సలహా మేరకు కొబ్బరిబోండాం తాగడం మంచిది.
7.శరీరానికి కావలసిన ఫైబర్ కొబ్బరిబోండాం అందించగలదు.
8.వారం రోజులు క్రమం తప్పకుండా కొబ్బరిబోండం తాగితే కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
9.కొబ్బరినీళ్లు తాగితే.. డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
10.చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరినీళ్లు వారం రోజులపాటు తాగితే చర్మకాంతి మెరుగుపడుతుంది.
11.తల్లి పాలలో ఉండే లర్జిక్ యాసిడ్ కొబ్బరిబోండం నీళ్లలో కూడా ఉంటుదని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ నీళ్లను పిల్లలు తాగితే మానసిక, శారీరక ఎదుగుదలకు చక్కగా పని చేస్తుంది.
12.గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్భాశయంలో ఉన్న సమస్యలు తగ్గి బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.
13.కొబ్బరినీళ్లు కంటిచూపు మెరుగుపరచడానికి కూడా తోడ్పడతాయి.
14.కొబ్బరిబోండం తాగడం వల్ల చర్మంపై ముడతలు రావడం తగ్గి వయసు తక్కువగా కనపడుతుందంటున్నారు బ్యూటీషియన్లు.
మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న కొబ్బరి బొండాం నీళ్ళు ఈ ఎండాకాలం లో ఎక్కువగా తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం .
సేకరణ :http://goo.gl/1qPdIl

it's true
ReplyDelete