All Tips In తెలుగు గురించి :
alltipsintelugu.blogspot.com--- లో వివిధ రకాల టాపిక్స్ మన తెలుగు లో వివరించటం జరుగుతుంది .
ఈ బ్లాగ్ దేని గురుంచి?
All Tips In తెలుగు -- లో వివిధ రకాల టాపిక్స్ మన తెలుగు లో వివరించటం జరుగుతుంది . ఉదాహరణకి హెల్త్ టిప్స్,బ్యూటీ టిప్స్,కుకింగ్ టిప్స్ ,హోం టిప్స్,అన్ని రకాల టిప్స్,చిట్కాలు,జోక్స్,విజ్ఞానం,మనీ మేకింగ్ ఆన్ ఇంటర్నెట్ ,కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ etc .... మొదలైన అంశాలను తెలుగు లో వివరించటం జరుగుతుంది .
ఎవరికీ ఉపయోగం?
ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా మనం ఇంటర్ నెట్ మీద ఆధార పడుతున్నాం .ఏ సైట్ కానీ బ్లాగ్ చూసినా ఇంగ్లిష్ లో ఉంటున్నాయి . మనలో చాలా మంది తెలుగు మీడియం చదువులు చదివి ఇంగ్లిష్ సరిగా అర్ధం కాకా ఇబ్బంది పడుతుంటాం , ఇక్కడ అన్నీ అంశాలను తెలుగు లో వివరించటం జరుగుతుంది ,కావున మన తెలుగు వారందరికి ఈ బ్లాగ్ చాలా బాగా ఉపయోగ పడుతుంది .
ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసా?
ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా మనం ఇంటర్ నెట్ మీద ఆధార పడుతున్నాం .ఏ సైట్ కానీ బ్లాగ్ చూసినా ఇంగ్లిష్ లో ఉంటున్నాయి . మనలో చాలా మంది తెలుగు మీడియం చదువులు చదివి ఇంగ్లిష్ సరిగా అర్ధం కాకా ఇబ్బంది పడుతుంటాం , ఇక్కడ అన్నీ అంశాలను తెలుగు లో వివరించటం జరుగుతుంది ,కావున మన తెలుగు వారందరికి ఈ బ్లాగ్ చాలా బాగా ఉపయోగ పడుతుంది .
ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసా?
నాకు ఇంటర్నెట్ అంటే చాలా ఇష్టం .దీని ద్వార మనం మనకి తెలియని చాలా విషయాలు ఎవరి సహాయం లేకుండా తెలుసుకోవచ్చు .అలా తెలుసుకున్న విషయాలని అందరికీ మన తెలుగు లో తెలియచేయాలి అనే సంకల్పం తో alltipsintelugu.blogspot.com బ్లాగ్ స్టార్ట్ చేశాను. నాకు తెల్సింది, నేను రోజు చదివేది, నేర్చుకున్నది మీతో పంచుకోవటం జరుగుతుంది.
ముఖ్య గమనిక :
లో….అక్షరాలూ,హల్లులూ ,అచ్చులూ మొదలగు విషయాలలో తప్పులు ఉన్నాగాని క్షమించవలసినది గా కోరుకుంటున్నాను.ముఖ్యంగా మన తెలుగు వారందరికి ఈ బ్లాగ్ ఉపయోగ పడాలి అని తెలుగు మీద ఇష్టం తో తెలుగు లో రాయటం జరుగుతుంది.
సందేహాలకు మరియు ఇతర వివరాలకు?
ఇక్కడ సూచించే సూచనలు ,సలహాలు మరియు టిప్స్ అని ఇంటర్నెట్ నుండి సేకరించినవే ఇవి అన్నీ ఎడ్యుకేషనల్ కోసమే వీటిని ఉపయోగించే ముందు మీరు మీ డాక్టర్ ని మీ ఆరోగ్య సమస్యల గురించి సంప్రదించ మనవి.ఈ టిప్స్ లేక సమాచారం ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు . మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు.
- సందేహాలకు, వివరాలకు Contact Us పేజి ద్వార మెయిల్ చెయ్యండి.
- మరికొన్ని టిప్స్, ఆన్ లైన్ సంగతుల కోసం మీ ఈమెయిలు అడ్రస్ సబ్మిట్ చేయటం ద్వార మీ ఇన్ బాక్స్ లో కి మా లేటెస్ట్ ఆర్టికల్స్ వచ్చి చేరతాయి .
హెచ్చరిక :
No comments:
Post a Comment
నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .
మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .