 |
కొలెస్ట్రాల్ ను తగ్గించే వెల్లుల్లి
|
కొలెస్ట్రాల్ ను తగ్గించే వెల్లుల్లి
1) రక్తంలో కొలెస్ట్రాల్ & షుగర్ లెవెల్స్ & అధిక రక్తపోటు ను తగ్గించే
గుణం వెల్లుల్లి లో ఉంది.
2) కాబట్టి అధికబరువు , ట్రైగ్లిసరాయిడ్ , కొలెస్ట్రాల్ , మధుమేహం,అధిక రక్తపోటు తో బాధపడేవారు ఒక స్పూన్ పచ్చి వెల్లులి రెబ్బలను ఆహరంలో భాగం చేసుకోవాలి. కూరలలో వెల్లుల్లి వాడకం పెంచుకోవాలి.