పరగడుపున మంచినీరు తాగటం వల్ల అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా ద్రువీకరించింది.నీటిని ఎక్కువగా తాగని వారు మరల ఒక్కసారి ఆలోచించండి.
నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచినీరు తాగాలి.తరువాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అని నిపుణులు తెలుపుతున్నారు
ఇంకె౦దుకు ఆలస్యం పరగడుపున మంచినీళ్ళు త్రాగటం
ప్రారంభించి అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.
* పరగడుపున ఏమి తినకుండా ఖాళీ కడుపుతో మంచినీళ్ళు
త్రాగటం వల్లనా పెద్దప్రేగుశుభ్రపడి, మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది.
* కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధికి పెంచుతుంది.
* పొద్దున్నే కనీసం అరలీటర్ మంచినీరు త్రాగటం వలన 24
శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది తద్వారా బరువు
తగ్గటానికి ఉపయోగపడుతుంది.
* రక్తకణాల శుద్ధితో శరీరంలోని మలినాలు తొలగుతాయి.దానితో శరీర ఛాయ ప్రకాశిస్తుంది.శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది.ఈగ్రంథుల వలన రోజువారీ కార్యక్రమాలలో
ఎలాంటి ఆటంకం లేకుండా,శరీరం ద్రవపదార్ధాలు కోల్పోకుండా,ఇన్ఫెక్షన్ దరి చేరకుండా
కాపాడుతుంది.
No comments:
Post a Comment
నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .
మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .