All Tips In తెలుగు  రచయిత  గురించి:

అందరికీ All Tips In తెలుగు బ్లాగ్ కి స్వాగతం ! నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

Education:

నేను M.SC చదివాను .ప్రస్తుతం గృహిణిని .

అభిరుచి:
నాకు ఇంటర్నెట్ అంటే చాలా ఇష్టం .దీని ద్వార మనం మనకి తెలియని చాలా విషయాలు ఎవరి సహాయం లేకుండా తెలుసుకోవచ్చు .అలా తెలుసుకున్న విషయాలని అందరికీ మన తెలుగు లో తెలియచేయాలి అనే సంకల్పం తో ఈ alltipsintelugu.blogspot.com బ్లాగ్ స్టార్ట్ చేశాను.

All Tips In తెలుగు(ఆల్ టిప్స్ ఇన్ Telugu) గురించి: 

All Tips In తెలుగు (all tips in telugu) లో వివిధ రకాల టాపిక్స్ మన తెలుగు లో వివరించటం జరుగుతుంది . ఉదాహరణకి హెల్త్ టిప్స్,బ్యూటీ టిప్స్,కుకింగ్ టిప్స్ ,హోం టిప్స్,అన్ని రకాల టిప్స్,చిట్కాలు,జోక్స్,విజ్ఞానం,మనీ మేకింగ్ ఆన్ ఇంటర్నెట్ ,కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ etc .... మొదలైన అంశాలను తెలుగు లో వివరించటం జరుగుతుంది .

హెచ్చరిక :

ఇక్కడ సూచించే సూచనలు ,సలహాలు మరియు టిప్స్ అని ఇంటర్నెట్ నుండి సేకరించినవే ఇవి అన్నీ ఎడ్యుకేషనల్ కోసమే వీటిని ఉపయోగించే ముందు మీరు మీ డాక్టర్ ని మీ ఆరోగ్య సమస్యల గురించి సంప్రదించ మనవి.ఈ టిప్స్ లేక సమాచారం ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు . మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు.

ముఖ్య గమనిక :

ముఖ్యంగా తెలుగు లో అక్షరాలు టైపు చెయ్యటానికి కలిగే ఇబ్బందుల వలనో లేక ఇంగ్లీష్ మీడియం చదువుల వలనో , ఈ బిజీ లైఫ్ లో మొబైల్ లో, ఈ-మెయిల్ లో మెసేజ్ లు రాయటం వలనో గాని బ్లాగ్ లో రాసే ఆర్టికల్స్
లో….అక్షరాలూ,హల్లులూ ,అచ్చులూ మొదలగు విషయాలలో తప్పులు ఉన్నాగాని క్షమించవలసినది గా కోరుకుంటున్నాను.ముఖ్యంగా మన తెలుగు వారందరికి ఈ బ్లాగ్ ఉపయోగ పడాలి అని తెలుగు మీద ఇష్టం తోతెలుగు లో రాయటం జరుగుతుంది.

  ఏమయినా సందేహాలకు, వివరాలకు    CONTACT US FORM         ద్వార మెయిల్ చెయ్యండి.
మరికొన్ని టిప్స్, ఆన్ లైన్ సంగతుల కోసం    AllTipsInTelugu     పేస్ బుక్ పేజి     ని ఫాలో అవ్వండి.













No comments:

Post a Comment

నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .