ఇంటిలోని దేవుళ్ళులకు ఏ నూనెతో దీపం వెలిగించితే మంచిది??





మనలో అందరూ దాదాపు రోజు దేవునికి దీపం వెలిగిస్తారు కానీ   దేవునికి ఏ నూనెతో దీపం వెలిగించితే  మంచిది  అనే సందేహం అందరికీ కలుగుతుంది. ఏ నూనెతో దీపం పెడితే  ఎటువంటి ఫలితం  వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


  • మనకి  విశేష మయిన కోరికలు అంటే ప్రత్యేకమయిన కోరికలు ఉన్నట్ట్టు అయితే భగవంతునికి  ఆవు నెయ్యి తో  దీపం వెలిగించడం మంచిది. అది లేకపోతే ఇతర నెయ్యిని ఉపయోగించవచ్చు. 



  • రోజు దీపం వెలిగించేవాళ్ళు  నువ్వుల నూనెతో దీపం పెట్టడం శ్రేయస్కరం. 



  • మనకి ఎవరి నుండి అయిన మన డబ్బులు రావాలి  అంటే  ఆముదం నూనెతో వెలిగించవచ్చు. 

మనకి ఏముంది అనేది ఇచ్చిన భగవంతుడికి తెలుసు కదా !నెయ్యి, నూనె కొనుగోలు చేసే స్థోమత లేకపోతే మనస్ఫూర్తిగా నమస్కరించి పూజచేయొచ్చు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు .

source:ఇంటర్నెట్

No comments:

Post a Comment

నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .