![]() |
పుల్కాలు/చపాతీలు |
పుల్కాలు/చపాతీలు మెత్తగా ఉండి,బాగా పొంగాలి అంటే ఈ చిట్కా ప్రయత్నం చేయండి.
1.గోధుమ పిండిలో కొంచం పెరుగు కానీ/మజ్జిగ కానీ వేసి కలపండి.
2.అలా కలిపినా చపాతీ/పుల్కల పిండి ని ౩౦ నిముషాలు మూతపెట్టి ఉంచిన తరువాత
పుల్కాలు/చపాతీలు చేయండి .
అప్పుడు అవి మెత్తగా ఉండి,బాగా పొంగుతాయి.