1. బెర్రీ కుటుంబానికి చెందిన ఈ పండ్లలో 60క్యాలరీలు మాత్రమే ఉంటాయి.అలాగే రాస్బెర్రీస్‌లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది.ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ' మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఈ పండ్లలో విటమిన్ సి, పొటాషియం, ఫొల్లెట్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.బరువు తగ్గించడంలో స్ట్రాబెర్రీ అద్భుతంగా పనిచేస్తుంది.
2.పీచెస్
2.బరువు తగ్గాలనుకునేటప్పుడు ఈ పీచెస్ ఎక్స్‌ట్రా బరువు తగ్గించడానికి అద్భుతంగా సహాయపడతాయి. పీచెస్‌లో 60 క్యాలరీలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి, సమ్మర్‌లో బరువు చాలా తేలికగా తగ్గించుకోవచ్చు.
3.ఖర్భూజ
3.ఇకపోతే.. ఖర్భూజ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఖర్భూజను వేసవిలో తీసుకోవడం ద్వారా 90 శాతం నీరు ఉండే ఈ సమ్మర్ ఫ్రూట్ ఆకలిని దూరంగా ఉంచుతుంది. అధికంగా క్యాలరీలను తగ్గిస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు.