Image Credit:jollyhoo Shathamanam Bhavathi | Telugu Full Movie 2017 |
చిత్రం : ‘శతమానం భవతి’
నటీనటులు: శర్వానంద్ - అనుపమ పరమేశ్వరన్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - నరేష్ - ఇంద్రజ - సిజ్జు - ప్రవీణ్ - జబర్దస్త్ రవి - ప్రభాస్ శీను - తనికెళ్ల భరణి - రవిప్రకాష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాతలు: దిల్ రాజు - శిరీష్
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వేగేశ్న సతీష్

విడుదల అయిన సంవత్సరం: 2107
నాకు ఈ సినిమా చాల బాగా నచ్చింది .సంపాదనకోసం విదేశాల్లో మరియు పట్టణం లో స్థిరపడిపోయి,తమ కన్న పిల్లల భవిషత్తు కోసం ....తమకి ఈ భవిష్యత్తు కారణం అయిన మూలాల్ని మరిచిపోయిన నేటి తరానికి కుటుంబ విలువల ప్రాముఖ్యతను వయస్సు మళ్ళిన తల్లి తండ్రులు ఎంతలా తమ పిల్లల కోసం ఆరాట పడతారో తెలియజెప్పే ప్రయత్నమే ఈ ‘శతమానం భవతి’. సినిమా .
ఈ రోజుల్లో పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భర్త తనకు నచ్చినట్టు ఉండటం లేదు భార్య చేపినట్టు వినటం లేదు అని అడ్జేట్స్ అవటం లేదు అని విడాకులు దాక వెళ్ళే కొత్త దంపతులకి పెళ్లి యొక్క పరమార్థం ఏమిటో ఇచ్చే కౌన్సిలింగ్ చాల బాగుంది .
ఇది మంచి ఫీల్ గుడ్ మూవీ అని నా అభిప్రాయం మీలో కూడా చాల మంది ఈ మూవీ చూసి ఉంటారు మీ ఫీలింగ్స్ ని కామెంట్ ద్వార తెలియచేయ గలరు.

ఈ సినిమా ని ఇంకొక సారి చూడాలి అనుకుంటే ఈ క్రింది పోస్టర్ మీద క్లిక్ చేసి చూడండి.
No comments:
Post a Comment
నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .
మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .