పాదాలు పగలకుండా మృదువుగా ఉంచే చిట్కాలు:


  •  ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్యలో ఈ పాదాల పగుళ్ళు ఒక్కటి.
  • ఈ పాదాల పగుళ్ళు ఎక్కువగా పొడి చర్మం,మధుమేహం ఉన్న వారి లో ఎక్కువగా కనబడ్తాయి.
  • మన శరీరం లో అధిక వేడి లేకుండా చూసుకోవాలి దాని కోసం మనం ఎక్కువగా మంచినీళ్ళు తాగాలి.
  • మంచి పోషకాహారం తీసుకోవాలి.
  • అధిక బరువు లేకుండా చూసుకోవాలి.ఈ అధిక బరువు వల్లనా పాదాల పగుళ్ళు ఒక్కటే కాదు ,మనం చాలా ఇబ్బందులు పడాలి , కావున తగినంత బరువు ఉండేలా చూసుకోవాలి.
  • పాదాలు పగలకుండా మృదువుగా ఉండాలి అంటే ఈ టిప్స్  ట్రై చేయండి.