బరువు తగ్గటానికి తప్పకుండా తీసుకోవలిసిన కూరగాయలు |
1.దోసకాయ/కీర దోసకాయ :దోసకాయ/కీర దోసకాయ బరువు తగ్గటానికి తీసుకోవలిసిన కూరగాయల లో ఒకటి. కేలరీలు చాలా తక్కువ మరియు నీటి శాతం ఎక్కువ కలిగిఉంది.
2.బ్రోకలీ : బరువు తగ్గాలి అని ప్రయత్నం చేస్తునవాళ్లు , మీ ఆహారం లో ఎక్కువ బ్రోకలీ ని తప్పక
చేర్చుకోవాలి. దీనిలో అసలు కొవ్వు పదార్ధం ఉండదు మరియు కార్బోహైడ్రేట్ పుష్కలంగా కలిగి ఉంది. ఇది
నెమ్మదిగా పిండిపదార్ధాలు విడుదల
చేస్తుంది కావున మీ శక్తి స్థాయిలు ఎక్కువ గా ఉంచడంలో సహాయపడుతుంది.
3.బీన్స్ – బీన్స్ లోఎక్కువగా ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది.
ప్రోటీన్లు మరియు ఫైబర్ బరువు తగ్గటానికి బాగా సహాయ పడతాయి. మాంసం తీసుకోవడం బాగా
తగ్గించి లేక అసలు మానేసి దానికి బదులుగా ఈ బీన్స్ ని ప్రత్యాయమం గా తీసుకొంటే మంచిది.
4.బచ్చలికూర/పాలకూర: పాలకూర/బచ్చలికూర బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్న ఉన్నప్పుడు
మరొక అద్భుతమైన కూరగాయ ఉంది. మనం ఎల్లప్పుడూ ఆకుకూరలు ఇష్టపడం కానీ దీని వాళ్ళ ఈజీ గా బరువు
తగ్గవచ్చు.
తొందరగా ఉడుకుతుంది. మీరు సలాడ్లు కూడా పాలకూర ను పచ్చిగానే తీసుకోవచ్చు.
5.క్యారట్లు - క్యారట్లు బరువు తగ్గటానికి బాగా ఉపయోగ పడతాయి.క్యారెట్లు ల లో అన్ని
బీటా-కెరోటిన్ మరియు ఫైబర్ ఉంటాయి.
6.ఉల్లిపాయలు - బరువు తగ్గాలి అని మనం ఇది అయిన డైట్ తీసుకుంటున్నపుడు, మీ ఆహారం చాలా బోరింగ్ గా ఉంటుంది
కాబట్టి మీరు రుచి ని చేర్చాలనుకుంటే ఉల్లిపాయను చేర్చాలి. మీ భోజనం రుచి జోడించడం
కోసం ఉల్లిపాయలు మీరు ముడి లేదా వండిన
వాటిని మీకు ఎలా ఇష్టం అయితే అలా మన ఆహారం
తో పాటు తీసుకుంటే మంచిది.
పైన
చెప్పిన కూరగాయలను రోజువారీ మీ ఆహారం లో భాగం చేసుకొని అధికబరువు తగ్గించుకొని
ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి.
No comments:
Post a Comment
నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .
మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .